FlipkartSearch

Monday, 23 January 2017

Whatsapp Telugu Jokes























గణిత టీచర్ : ఒక స్త్రీ గంటలో  యాభై చపాతీలు చేయగలదు
ముగ్గురు స్త్రీలు కలసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు

స్టూడెంట్ : సున్నా

టీచర్ : అదేంట్రా జఫా నీకు లెక్కలు రావా (అని నాలుగు పీకుతుంది)

స్టూడెంట్ : (ఏడుస్తూ)
నీయమ్మ
ముగ్గురు స్త్రీలు ఓ చోట ఉంటే ముచ్చట్లకే టైమ్ చాలదు
ఇంక చపాతీలెక్కడ చేస్తారే చపాతీ మొహం దానా
--------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

👩wife;
ఏమండీ సరదాగా ఓగేమ్ ఆడదామా?
🕵husband ;
సరదాగా ఆడితే కిక్కేముంది?
ఏదైనా ఛాలెంజ్ ఉంటేనే మజా!
wife;
సరే అలాగే నేనోడిపోతే జీవితాంతం మీ మాటే వింటాను!
మీరు ఓడిపోతే జీవితాంతం నా మాటే వినాలి ఇదీ పందెం!!
ఓకే నా?👍
🕵husband ;
డబుల్ ఓకే 👍👍
👩wife ;
సరే!
ఇపుడు నేను కలర్ పేరు చెబితే ఎడమ చెయ్యెత్తాలి! ✋
పండు (Fruit) పేరు చెబితే
కుడి చెయ్యెత్తాలి! 👋
పొరపాటు చేస్తే మీరు ఓడిపోయినట్లే!
పోటీ మొదలయ్యింది!
🍊"ఆరెంజ్" 🍊చెప్పింది 👩wife!
🕵husband ;
😇😇😇😇😇😇
బుర్ర గిర్రున తిరిగింది!
ఏచెయ్యెత్తాలో తెలీక మూడ్రోజుల నుండి శిలా విగ్రహంలా అలాగే నిలబడ్డాడు!!!
మీరైనా ఏం చెయ్యాలో చెప్పి సాటి మగాడ్ని ఆదుకోండి!!!! 👏ప్లీజ్
😆😜😇😄😂😎🤑
-------------------------------------------------------------------------------------------



బంధువులు/స్నేహితులు ఇంటికి వెళ్ళినపుడు 🚶🚶

సోఫాలోనే కూర్చుని మనకు వీడ్కోలు చెబితే..
దయచేసి ఇంకోసారి రావద్దని అర్ధం.🙏

హాల్ గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లైతే ...
ఎప్పుడైనా వచ్చిపో అని అర్ధం ..💚

బయటి గేట్ వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లైతే...
మాటిమాటికీ వస్తూ ఉండమని అర్ధం💗💛

వీధి చివర వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లైతే...
ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. ఈసారి వచ్చినపుడు నాలుగురోజులైనా ఉండాలని అర్ధం💓💜💝

బస్సు ఎక్కించి వీడ్కోలు చెప్పినట్లైతే...
నువ్వెళ్ళడం నచ్చలేదు. మాతోనే ఉండచ్చుగా అని అర్ధం. 💟💖💘💞

No comments:

Post a Comment