FlipkartSearch

Showing posts with label telugu kathalu. Show all posts
Showing posts with label telugu kathalu. Show all posts

Thursday, 19 January 2017

Whatsapp Telugu Quotes

ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే, మనం గడిపే ప్రతి రోజు, ఇంకొంచెం అందంగా వుంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ, ఎవ్వడూ ఆలోచించడు నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు, అది మనిషి సహజ స్వభావం. రెండూ అరుస్తాయి కాని కాకిది గోల అంటారు, కోయిలది పాటంటారు. ఆలోచించు ఎందుకో! బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు!

------------------------------------------------------------------------
 చూసే వళ్ళు చుట్టూ లేకున్నా సరే.... పుష్పం వికసించకమానదు నీపని నువ్వునిశ్శబ్దంగా చేసుకుంటా వెళ్ళు....నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెత్కుంటూ వస్తారు

---------------------------------------
 మనం బాగుండాలి అనుకునే వాడు
సీరియస్ గా మాట్లాడతాడు
మనల్ని మోసం చేసేవాడు మాత్రం
ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు
****************************
సూటిగా మాట్లాడే వాళ్ళకి 
శత్రువులు ఎక్కువ..!
మాయ మాటలు చెప్పేవారికి 
మిత్రులు ఎక్కువ...!!
👣 నడుస్తున్న కాళ్లు మనకు ఎన్నో జీవితపాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందు ఉన్నానని ,వెనకున్న కాలికి అవమానం లేదు తాను వెనుకబడ్డానని .
      ఎందుకంటే ఆ రెంటికీ తెలుసు.. వాటి స్థానం క్షణాల్లో మారుతుందీ అని. 
       
     మన జీవితం కూడా అంతే మిత్రమా...మనకన్నా ముందు ఉన్నవాళ్ళను చూసి ఈర్ష పడడం...మనకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడడం.. రెండూ ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు.. 

         ...🙏🙏🙏🙏....

"జీవితంలో
ముందుకెళ్ళడమంటే
ఒకరి వెనుకాల పరిగెత్తడం కాదు....!
నలుగురు నీ బాటలో
నడిచే విధంగా
నీ మార్గాన్ని ఏర్పరచుకోవడం"!
___________