FlipkartSearch

Thursday 22 June 2017

పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.

పసి పిల్లల ఫోటోలు తీసి..
FaceBook /Whatsappలలో
Upload చేయాలనుకునే వారికి
ఒక ముఖ్య గమనిక
ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకతను అప్పుడే పుట్టిన
బాబుని చూడడానికి వచ్చాడు.
ముద్దులొలికే పసి కందు ఫోటోలు తీసి
facebookలో పెడదాం అనుకున్నాడు ఆ వ్యక్తి.
తన ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మరచిపోయి
అలాగే ఫోటోలు తీశాడు
ఫోటోలు తీసిన వెంటనే బాబు కళ్ళు తేడాగా
కనిపించడంతో వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు.
కాని అప్పటికే బాబు కళ్ళు దెబ్బతిన్నాయి.
బాబు ఎడమ కన్ను చూపుని
కోల్పోయిందని డాక్టర్ వెల్లడించారు.
చూపు తెప్పించడానికి వారు ఏమి చేయలేమని...
ఆపరేషన్ ద్వారా కూడా అది
అసాధ్యమని తేల్చి చెప్పేశారు.
అవును ఇది నిజం
మన కంట్లో ఉండే మాక్యులా అనేది
పూర్తిగా డెవలప్ అవ్వడానికి
కనీసం 4 సంవత్సరాలు పడుతుంది.
ఇక చిన్న పిల్లల కళ్ళల్లో మాక్యులా
ఎంతో సున్నితంగా ఉంటుంది.
ఏదైనా స్ట్రాంగ్ లైట్‌ని చూసినప్పుడు ఇది దెబ్బతింటుంది.
పొరపాటున ఇది దెబ్బతింటే ఆపరేషన్ ద్వారా కూడా
దాన్ని బాగు చేయలేం అంటున్నారు డాక్టర్లు
కేవలం ఒక సెకను కూడా చిన్న పిల్లలు
ఫ్లాష్ లాంటి స్ట్రాంగ్ లైట్ ని చూస్తే
వారి మాక్యులా దెబ్బతినే అవకాశము ఉంటుంది.
మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయకండి
ముఖ్యంగా రాత్రి వేళలో 4 సంవత్సరాలలోపు
పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.
ఎవరైనా తీస్తున్నా వారికీ
ఈ విషయంపై అవగాహన కలిపించండి.
దయచేసి ఈ మెసేజ్‌ని వీలైనంత
ఎక్కువ మందికి తెలియజేయండి.
వారిని కూడా ఈ పొరపాటు చేయకుండా
ఉండేందుకు దోహదపడండి..!!

Convert HD TV to SMART TV

No comments:

Post a Comment