FlipkartSearch

Thursday, 19 April 2018

సహాయం దొరికింది.

ఒక సెమినార్లో 50 మంది కూర్చుని వేదిక మీద ప్రసంగం చేస్తున్న స్పీకర్ మాటలను శ్రద్ధగా వింటున్నారు. కొద్ది సేపు తరువాత స్పీకర్ తన ప్రసంగాన్ని ఆపి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి దాని మీద ఎవరి పేరు వారు రాయండి అని చెప్పాడు. అందరు అలా చేసారు.తరువాత సెమినార్ జరుగుతున్న గదికి పక్కన ఉన్న మరొక గదిలోకి వెళ్లి ఒక మూలన అన్ని బెలూన్లు పెట్టి రండని అన్నాడు.....

వాళ్ళు అలాగే చేసి మొదటి గదిలోకి వచ్చి తమ తమ సీట్లల్లో కూర్చున్నారు. ఈ సారి అందరు వెళ్లి మీ మీ బెలూన్ లు వెంటనే పోయి తెచ్చుకొమ్మని స్పీకర్ చెప్పాడు. అందరు వెంటనే లేచి బెల్లూన్లు ఉన్న గదిలోకి వెళ్లి వాళ్ళ పేర్లున్న బెలూన్ల కోసం వెతకసాగారు.. అందరు ఒకేసారి వచ్చి గోల ,గోల చేస్తూ నాకే ముందు దొరకాలని ఉద్దేశ్యంతో వెతకటం వళ్ళ ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ పేర్లున్న బెలూన్లు దొరకలేదు, ఒకరివి మరొకరికి వచ్చాయి.....

తరువాత స్పీకర్ వచ్చి చుస్తే ఎవ్వరికి వారి పేర్లు ఉన్న బెలూన్ దొరకలేదు, అందరు బలూన్లు అక్కడే ఉంచి వెనుకకు రమ్మని చెప్పగానే అందరు అలా చేసారు. ఈ సారి స్పీకర్ వారందరిని కొద్ది సేపు తీక్షణంగా చూసి మీరు మరొకసారి ప్రయత్నించండి కాకపోతే ఈ సారి ఎవరికైతే బెలూన్ దొరుకుతుందో అది వారి చేతులోకి తీసుకొని దాని మీద ఉన్న పేరు చెప్పండి వాళ్ళు వచ్చి ఆ బెలూన్ తీసుకుంటారు, అలాగే అందరు చెయ్యండి దొరుకుతుంది అని చెప్పి మళ్ళి ఆ గదిలోకి పంపించాడు...

 ఈ సారి ఎవ్వరు ఏమ మాట్లాడకుండా పోయి బెలూన్ పట్టుకుని స్పీకర్ చెప్పినట్టు చేసారు...
 2 నిమిషాల్లో పని అయిపోయి అందరు వాళ్ళ బెలూన్లు చేతులో పట్టుకుని గది నుండి బయటకు వచ్చారు... 

ఇదంతా చూసిన స్పీకర్ గంభీరమైన స్వరం తో ఇలా అన్నాడు:-

"సరిగ్గా ఇలాంటివే మన జీవితం లో కూడా జరుగుతున్నాయి .ఎవరికోసం వారే బ్రతుకుతున్నారు కానీ ఇతరులకు సహాయం చెయ్యాలని మీలో లేకుండా పోయింది కాబట్టే పిచ్చి పట్టిన వారి లాగ గదిలోకి వెళ్ళితే దొరకలేదు కానీ ఇతరులకు సహాయం చేస్తే నీకు అదే సహాయం దొరికింది. మీరు ఇతరులకు సహాయపడి వారికి సంతోషాన్ని ఇవ్వగలిగితే మీరు అడగకుండానే మీకు కూడా సహాయం దొరుకుతుంది".

Tuesday, 17 April 2018

కొట్టుకొచ్చిన స్టోరీ..

ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు..గుడ్లన్నీ పగిలిపోయాయి..

జనం గుమిగూడారు..

సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి..
సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది..ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు..

సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి..అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం చేస్తే కాదనకు..చెప్పి వెళ్ళిపోయాడు..

ఇదంతా చూసిన జనం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు..మొత్తానికి వీడికి పగిలిపోయిన గుడ్లు విలువ కంటే ఎక్కువ మొత్తం డబ్బులొచ్చాయి..

గుంపులో ఒకతను. నువ్వు అదృష్టవంతుడివి..ఆ ముసలాడు లేకపోతే నువ్వు నీ యజమానికి సమాధానం చెప్పుకోలేపోయోవాడివి..

పిల్లాడు నవ్వుతూ..
ఆ ముసలాడే నా యజమాని..
అతని దగ్గరే నేను పనిచేస్తుంది..
అతను గుజరాతీ..
వాడు పెద్ద ముదురు.
😜😁😁😁😉

Sunday, 18 February 2018

What actually happened in PNB scam?

What actually happened in PNB scam? Let’s start from the concept.

First, The Concept

Let’s understand how things work.

Some importer, let’s call him Nirav Modi or NM, wants to import pearls or diamonds and then sell them. The purchase requires money, so NM approaches a bank, say Punjab National Bank (PNB).

PNB says look, I’ll give you a loan but it will be like at 10%.

NM thinks hard and says, no, that’s too much. Wait, why don’t I take a foreign currency loan instead, after all I’m buying in dollars? Much lower interest rates no? I can get at LIBOR+2% and LIBOR is like 1.5% so I’ll have the money at 3.5%!

But who will give NM a foreign currency loan? A bank abroad? They don’t know NM. They don’t have any history of NM, so why will they give him money?

SO NM goes to PNB and says, boss, you’re my banker, so please help some foreign bank give me some money to buy diamonds. Say that you will guarantee my loan by giving me a “Letter of Undertaking” (LOU).

PNB now should be saying look, if you want me to give Rs. 100 cr. guarantee, you give me stuff worth 110 cr. at least. As collateral.

But PNB, for some strange reason, doesn’t ask for collateral. More on that later.

So now the foreign bank is ready to lend NM the money. Because PNB will guarantee it. And the foreign bank trusts PNB. Why does it trust PNB?

Because PNB sends a message on SWIFT – the banking message service – that PNB guarantees Rs. 100 cr. of money for 180 days for Mr. NM at an interest rate of, say, LIBOR + 2%.  It’s like a message – written in stone, effectively – that says PNB will pay if NM doesn’t pay.

In fact the foreign bank trusts only PNB. So it gives the money to PNBs account with it, called by PNB as a “Nostro” – the account that PNB maintains with banks abroad, where the other bank will send money meant for PNB customers.

PNB’s nostro account gets the money.

PNB then gives NM the money from the Nostro account, usually paid off to whoever NM is buying his diamonds from. This payment is to someone outside India usually, to fund a purchase of diamonds or whatever.

Note this carefully: The other bank gives money to PNB’s Nostro account. Not to NM. They don’t care about NM. They only know that PNB has given a guarantee on the SWIFT channel.

Note: the other bank is nowadays mostly the foreign branches of Indian banks. Because the phoren banks have realized something sinister – that PNB’s guarantee is a strange beast that isn’t backed with much, but we’ll come to that

The foreign bank couldn’t care less about whether NM was buying diamonds or bitcoin – to them, PNB would pay back even if NM’s bitcoin wallet got stolen.

Why does PNB give a guarantee? Fees. Each year, a bank may charge upto 2% to give the LoU.

So What Happens When It’s Time To Pay Back?

NM has to get the pearls in India, sell them, receive the money and pay PNB. On the due date written on the LoU.

Then PNB will pay back the foreign bank saying okay, we got the customer’s money so we’re giving it back to you. With interest etc.

That’s what is supposed to happen. But in reality, things went a little berserk, it seems.

The Reality: A Bit of a Ponzi

NM might not pay back at all. NM might use the money to speculate in the markets. Or do something else.

What if NM in the above example simply didn’t have the money to pay back? Instead, he asks a PNB official to open ANOTHER LoU. For the amount owed plus interest. So if we had the first LoU at $10 million the second one is $11 million to cover the interest on the first.

The money from the second LoU is used to repay the first.  It’s just rolling over of credit. Over and over. Standard definition of a ponzi scheme.

This can easily balloon into a larger amount, so large that it’s too much. In effect many such arrangements have turned into semi-ponzi schemes, with one LoU being opened to repay another and so on.

Which is what is likely to have happened.

We don’t know the details, but it looks like:

Nirav Modi took loans from foreign branches of Indian banks through an LoU issued by PNB

This was done through a SWIFT based LoU issued through a rogue employee (or many of them) at PNB

The orders never showed up in the core banking system for monitoring

LoUs were rolled over all the way since 2011, and possibly increased over time too.

The rogue official retired in 2017, and the replacement refused to roll over the LoU which came due in Jan 2018 because he couldn’t find the past transactions in the system

No rollover means a default, since there was no money to pay. So PNB quickly files an FIR saying oh goodness we have lost 280 cr. on the Jan LoUs

Then someone said, “Abeyaar, is there more of these not-in-system LoUs? Someone check no?”

Then someone checked.

Oh gawd. 11,400 crores.

That’s a lot of crores.

Everyone in the bank panicked.

Why couldn’t Nirav Modi just pay it back? He must have the original money no?

Because if it was ever intended to be paid back, the rollovers wouldn’t have been required. At some point, things got so out of hand that rollovers were required in order to stay current.

Typically this would not be a problem. If PNB had done things right, they would have had collateral worth the amount of guarantee, and they would have sold that collateral and paid the foreign bank.

But, and here’s the real issue:  PNB didn’t have any collateral.

Why did PNB give a guarantee without collateral?

If you and I go for a loan to a bank, they’ll ask us for income proof, and collateral. Only small tiny personal loans and credit card loans come backed without collateral. For something of the order of 11,000 cr. you would think they would ask for collateral.

Especially after the scene with Mallya where loans to Kingfisher were given on nearly no collateral (though even there they had a house and some promoter shares pledged)

Why did PNB give this guarantee then? It’s typical – banks give guarantees for more the amount you give as collateral. Because business relationships etc. And then:

Because nearly every bank is doing it.

The loan was not a “fund based limit”. In a fund based limit like a term loan, the bank pays out money. In non-fund-based limits, the bank will only pay if someone else defaults or an event happens – like a Bank Guarantee or an LC or an LoU.

Meaning, PNB assumed that the foreign bank was giving a loan directly to Nirav Modi and that PNB needed to pay only in case Nirav Modi defaulted. So in the eyes of PNB it was always an “non-fund-based” loan.

But this is how a significant part of import financing works. They all rollover credit, and they all use LoUs for much higher than they can offer as collateral.

From my sources, the scale is huge. For every Rs. 100 that a bank has collateral, they will easily provide LOUs for upto 6x the amount. This is a real problem – that most public sector banks do not keep much collateral against non-fund-based limits given to importing customers.

So even if a bank has collateral, it’s nowhere near enough. And then, such unfunded liabilities are not even reported to RBI!

Basel Reporting: No Disclosure

PNB has “unfunded” exposure of 11,000 cr. they say. But they don’t even reveal it in their latest Basel III disclosure:

The funded exposure to “Gems and Jewellery” is shown at 1860 cr.

Unfunded to the same sector: 842 cr.

This doesn’t even add up. So, in effect, PNB didn’t reveal that it was funding massive quantities of “unfunded, contingent exposure”. They will of course pretend that they didn’t know, because the transactions weren’t in the core banking system.

Did Employees Hide it? Was PNB Responsible or was it a fraud?

Can employees be responsible? Could they have hidden the credit and the rolling over of LoUs? But honestly, how does a 11,000 cr. credit pass muster without top management realizing it?

Think of it – your nostro account with these other banks keeps getting big credits that add up to 11,000 cr. Will you not reconcile it in the accounting? The “why is this money even here?” question should have been asked by someone who audits accounts, one thinks?

And the SWIFT messages. It’s a specific kind of message. Why wouldn’t PNB audit the SWIFT trail? Reconcile it with the core banking system? How many more such skeletons will tumble if they do?

Their excuses are

Data wasn’t entered into the core banking system. (Of course, otherwise you would have had to report it)

LOUs weren’t authorized. (Hard to believe, because the amounts are very large. Surely someone on the top would know?)

The SWIFT system was illegally used. (Again, hard to believe that a bank like PNB would not audit its SWIFT messages regularly. Or its auditors. Or RBI.)

On the face of it, it looks like the ex-employee is being used as a scapegoat. It’s likely that a lot of people were in on this thing. And that it generated massive, fat fees for PNB all these years.

Fees wise: Imagine 11,000 cr. worth LoUs being renewed each year – that’s upto Rs. 200 cr. in fees that was all hitting PNB’s top line. You could bribe an employee to maybe give you a small increase – say 10-20 cr. but when you hit numbers like 11,000 cr. this is surely something the top management would know.

What’s the Scale of this scam?

While PNB reported it as a 11,000 cr. scam, they filed an FIR with the CBI for only Rs. 280 cr. This has probably expanded since then but even if the total outstanding is as much as that, there’s a good chance that the actual loss amount will be lesser.

All of it will be borne by PNB right now. Whether someone abused their SWIFT usage is not relevant, if PNB’s SWIFT message said they will pay, they have to pay if there is a default.

But think about the fallout. The problem was that some liabilities were not in the system. There could be more such LoUs. From the same branch or others. Other banks could have such LoUs too. It’s trivial to start looking – and we know that Nirav Modi will not be an isolated case.

Also, the issue was that the limits had no collateral behind them. If all banks are told to verify their non-fund-based limits and demand collateral against them (say at least 25%) then the scale would be absolutely massive. It’s not like this is happening only with Nirav Modi or Choksi. A very large number of importers of commodities have been doing this, and rotating credit. A change in regulation here can change the game dramatically for every other bank (and import account) in the system.

The simple point: this particular transaction will result in a lower loss than 11,000 cr. for PNB. Because of recoveries and such. But if RBI asks all banks to pull up collateral on such lending and stop such practices, the scale is many times larger.

What about the PNB stock?

It’s fallen 17%. But note that it already has 60,000 cr. of gross NPAs. Another 11,000 cr. will hurt it but not kill it. It won’t die – the government will take it over. Shareholders might suffer, but come on as a shareholder of a public sector bank you’re used to suffering.

The problem really is: There is never just one cockroach. When you go deeper, you are likely to find more dirty, dark secrets, and none of them will be any good.

PNB is gonna hurt for a while, but so are others who will find their books similarly tarnished once they investigate.

Will This Bring The Market Down?

Have you been living under a rock? Nothing will ever bring the market down, nowadays.

But the one thing that does bring markets down is the outflow of liquidity. What if so much of the “ponzi” credit – essentially money that was rolled over very month – is being invested directly, or indirectly, into stocks? If RBI tightens up, liquidity will pull money out of stocks, and that will hurt.

Of course, this hurts the fiscal deficit since PNB has to be rescued. So bond yields are up to 7.6% and therefore we’d avoid any long term funds or bonds. Short term it will have to be.

But overall, we wouldn’t worry too much. Just react, don’t predict. What would you do if stocks fell? Better to answer that than to say they will, or they will not.

(And no, not buying PNB)

Our View: Fix it.

This is the Indian public sector banking system. Fix it.

How can you have transactions on SWIFT outside CBS? Fix it.

Why would you not reconcile the nostro accounts? Suspend the auditors. Fire top management. Fix it.

Closing the door behind Modi, who’s already left the country, is probably useless. If you find fraud,  invoke their personal guarantees, and file cases to attach their personal properties. After that, file in NCLT to make these companies insolvent. Take the hit, and try to recover.

Find out more such instances where collateral cover is too low. Find out if the LoUs or LCs are just getting rolled over or is the customer actually paying back through the Indian current account. And if not, demand more collateral to avoid further spread of the ponzi.

But this is quite unlikely to happen because the banking system is going to take massive hits now, and we’re going to have to deal with the fallout of really horrible systems. It’s amazing that our banks have been this lax, but they have been allowed to; with no bankers being investigated, the rot inside the banks has been ignored and instead, industrialists have been the target of outrage. It’s time to look at banks as malicious players too, and to fix that rot.

Credits- Got it as WhatsApp forward message

E-Filing ఆంటే ?

_*👇👇E-Filing ఆంటే ?*_

_*✍electronic file*_

_*✍భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిభందనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file - " e-filing "*_

_*✍e-filing ను Pan No తో Register చేసుకోవాలి.*_

_*✍ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు సంస్ధలు, వ్యక్తులు  e-filing   ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక సాదనం.*_

_*✍ఉపయోగాలు :*_

_*✍తమ వ్యక్తిగత ఖాతా లలో జమ అయ్యె ప్రతి మొత్తానికి Tax చెల్లించనవసరం ఉండదు.*_

_*✍ఉద్యోగులు నెలవారి చెల్లించే Advance Income Tax వలన Quarter లో చెల్లించవలసిని Tax కంటె ఎక్కువ / తక్కువ చెల్లించినవారికి IT Dept. నుండి Notice లు రావు.*_

_*✍Tax ఎక్కువ చెల్లించవసినా రాబోవు తదుపరి Quarters లో చెల్లించవచ్చు.*_

_*✍Tax ఆదనంగా చెల్లించిన వారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది.*_

_*✍DDO లు తమ ఉద్యోగులు నెలవారిగా చెల్లించిన Advance Tax ను ప్రతి Quarter లో TDS update చేయించుండాలి.*_

_*✍అలా చేయని DDO లకు రోజుకు Rs.200/- అపరాద రుసుము చెల్లించవలసి ఉంటుంది.*_

_*✍Income tax return e- Filing Anywhere Anytime*_

_*✍ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:*_

_*✍పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు జులై 31 లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.*_

_*✍ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.*_

_ *✍దాఖలు చేయవలసిన విధానం:*_

_*✍వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.*_

_*✍ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.*_

_ *✍పేరు రిజిస్టర్ చేసుకొనుట:*_

_*✍incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.*_

 _*✍ఫారం 26 AS:*_

_*✍ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.*_

_*✍ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:*_

_*✍ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.*_

 *✍ఇ- ఫైలింగ్ చేయడం:*

_*✍ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.*_

_*✍PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.*_

_*✍అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.*_4

_*✍తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.*_

_*✍ఎకనాలెడ్జ్మెంట్:*_

_*✍ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి.  ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.*_
Got it as a whatsapp forward message
_*credit goes to*_
_*Sudarshanreddy*_
_*TSUTF KOSGI*_',
_*Mahabubnagar*_

Tuesday, 13 February 2018

డబ్బు మోజులో పడి

మంచి ఫీల్ ఉంది బాగా చదవండి:-*
*ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది.*
*చిన్నారి:*
*"అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?"*
*Parents:*
*"అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు."*
*చిన్నారి:*
*" మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?"*
*Parents:*
*"నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?"*
*చిన్నారి:*
*"మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?"*
*Parents:*
*"నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు."*
*చిన్నారి :*
*" అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?*
*నేను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ? "*
*ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు.కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.*
*నేటి జీవన విధానం ఇది.*
*మారుతున్న కాలంలో*
*డబ్బు మోజులో పడి తిండిని* *మానేస్తున్నాము,*
*డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.*
*ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో*
*బ్రతకడం కోసం డబ్బు కావాలి* *కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.*
*" నేను హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నాను ".*
*ఈరోజు మనకు ఇష్టం అయిన వాళ్ళకి ఈ మెసేజ్ పంపితే వాళ్ళు జీవితమంతా సంతోషంగా ఉంటారంట . నేను కూడా ఈ మెసేజ్ నీకు పంపించాను . అలాగే నీకు ఇష్టమైనవారందరికీ కూడా పంపించు.*
*ఇష్టమేగా . . . ఇష్టపడదాం. పోయేదేముంది . . . మహా అయితే తిరిగి ఇష్టపడతారు.*

Monday, 12 February 2018

అన్నదాత సుఖీభవ

దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పొలాల్లో...

🌱🍅🌰🍠🥔🌶🌽🍆

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
🍅🍅🍅
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
🍏🍏🍏
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
🌽🌽🌽
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
🌶🌶🌶
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
🥕🥕🥕
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
🍆🍆🍆
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
🍋🍋🍋
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
🍠🍠🍠
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
🥒🥒🥒

🍍🍍🍍
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
🍇🍇🍇
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.
🍈🍈🍈
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?
🥜🥜
🍊🍊🍊
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
🌿🌿
🐓🐓🐓
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

🌾"అన్నదాత సుఖీభవ"🌹🙏

నాకు ఓ మిత్రుడు పంపాడు...మీకు ఇది నిజమని అనిపిస్తే నాలానే మీ మిత్రులకు పంపండి.🌹🙏

Sunday, 11 February 2018

Paper craft flower wase videos| top 10 DIY Flower videos from Youtube


How to make easy beautiful cherry blossom paper flower/diy origami crepe paper flower/paper tutorial


You may like other blogs:

యాపిల్ కంపినీ సృష్టి కర్త, తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి

మాస్టార్ నేర్పించిన విద్య

తెలంగాణా పదకోశం: (1466 పదాలు)

పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.

ఏది జరిగినా నా మంచికే

మొసళ్ళు పోటీ - బహుమతి కోటి

ఎవరు పేదవారు?

అద్రుష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది

నిజంగా జరిగిన కథ

నాడు - నేడు

నువ్వు - నీ విలువ..

నువ్వేం దేవుడి వ‌య్యా...

మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?

శీతల గిడ్డంగి..

అమ్మ-నాన్న: Mom and Dad WhatsApp telugu messages

వీధి  చివర- ఒక  పూరి  పాక 

అర్జునుడా..... కర్ణుడా...

తెలివైన ఆవు

గాడిదకొడకా

సాధువు కోపం

వసంత పంచమి విశిష్టత

మాస్టారు నేర్పిన పెయింటింగ్

పిల్లల కంటిపాపల్ని కాపాడుకుందాం

ఆమె కృతజ్ఞతలు

చిన్న పిట్ట కథ

పెరిగే కొమ్మలు

ఇవి ఇండియాకే సాధ్యం

ఆటలో తెలిసిన భార్యాభర్తల ప్రేమ 

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు

రాజుగారు- కర్మ  ఫలం

Convert HD TV to SMART TV


Do eggs really make us fat?


7 Toilet Paper Flowers DIY

How to make paper flowers - cherry blossoms

Nylon stocking flowers tutorial #53, How to make nylon stocking flower step by step


DIY rose paper - How to make paper flowers - Rose / Crepe paper rose flower / DIY beauty and easy

Rose flower with paper.

You may like other blogs:

యాపిల్ కంపినీ సృష్టి కర్త, తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి

మాస్టార్ నేర్పించిన విద్య

తెలంగాణా పదకోశం: (1466 పదాలు)

పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి.

ఏది జరిగినా నా మంచికే

మొసళ్ళు పోటీ - బహుమతి కోటి

ఎవరు పేదవారు?

అద్రుష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది

నిజంగా జరిగిన కథ

నాడు - నేడు

నువ్వు - నీ విలువ..

నువ్వేం దేవుడి వ‌య్యా...

మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?

శీతల గిడ్డంగి..

అమ్మ-నాన్న: Mom and Dad WhatsApp telugu messages

వీధి  చివర- ఒక  పూరి  పాక 

అర్జునుడా..... కర్ణుడా...

తెలివైన ఆవు

గాడిదకొడకా

సాధువు కోపం

వసంత పంచమి విశిష్టత

మాస్టారు నేర్పిన పెయింటింగ్

పిల్లల కంటిపాపల్ని కాపాడుకుందాం

ఆమె కృతజ్ఞతలు

చిన్న పిట్ట కథ

పెరిగే కొమ్మలు

ఇవి ఇండియాకే సాధ్యం

ఆటలో తెలిసిన భార్యాభర్తల ప్రేమ 

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు

రాజుగారు- కర్మ  ఫలం

Convert HD TV to SMART TV


Do eggs really make us fat?