FlipkartSearch

Thursday, 15 June 2017

మొసళ్ళు పోటీ - బహుమతి కోటి


అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా* మొసళ్ళు __

ఆ చెరువు లో దూకి  మొసళ్ళ కు దొరక్కుండా  తప్పించుకొని పైకి వస్తే కోటి రూపాయలు బహుమతి అని ప్రకటించారు.  

పోటీ చూడ్డానికి వచ్చిన   జనాలు  ఒక్కరూ కూడ దైర్యం చేసి  ముందుకు రాలేదు.
ఇంతలో... వెనక ముందు చూడకుండా చలపాయి  దూకాడు.
దూకాడమే కాకుండ ఈతకొడుతూ పైకి వచ్చాడు అక్కడ  ఉన్నవారందరూ అభినందనలతో ముంచెత్తారు, కోటి రూపాయల  బహుమతి కూడ ఇచ్చారు.

బహుమతి స్వీకరించిన చలపాయి కోపంతో చుట్టూ చూస్తూ ఇప్పుడు చెప్పండి నన్ను చెరువులోకి తోసింది ఎవరు ???

అకడున్న వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.అయితే... తన పక్కనే  నించున్న తన భార్య కాంతం ముసిముసిగా నవ్వుతూ కనబడింది.

  నీతీ : ప్రతి  మగవాడి విజయం  వెనక ఒక  స్త్రీ ఉంటుంది.

You may like other posts:

అద్రుష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది
ఎవరు పేదవారు?
మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?

No comments:

Post a Comment