FlipkartSearch

Thursday 23 March 2017

About π:π APPROXIMATION DAY 22/7 in telugu

π  దినోత్సవం యొక్క ప్రత్యేకతలు 🌹

ప్రతి సంవత్సరం మార్చి 14 వ తేదిని ప్రపంచవ్యాప్తంగా  π దినోత్సవంగా  జరుపుకుంటారు.   ఒక గణిత గుర్తుకు ప్రత్యేకంగా దినోత్సవం జరపడం అశ్చ్యర్యం అనిపించినా ఇది నిజం . π విలువను మొదటిసారిగా అర్యభట్ట 5 వ శతాబ్దంలో 3.1416 గా అంచనా వేయడం జరిగింది . π గుర్తును మొదటిసారిగా 1706 లో WILLIAM JONES ఉపయోగించాడు .

π యొక్క విలువ 3.1415.....  లోని మొదటి మూడు సంఖ్యలను అనగా 3 (మార్చి), 14(14 వ తేది ) గా తీసుకొని  ప్రతి సంవత్సరం π దినోత్సవం జరుపుతున్నారు.

మొట్టమొదటి సారిగా  π దినోత్సవాన్ని  LARRY SHAW అనే  PHYSICIST  1988 లో అమెరికా లోని  SAN FRANSISCO EXPLORATORIUM  లో నిర్వహించారు .

ప్రస్తుతం 2017  లో జరుపుకునే π దినోత్సవం 29 వ π దినోత్సవం .
2009 లో జరుపబడిన π దినోత్సవాన్ని  U.S  ప్రభుత్వం జాతీయ π దినోత్సవంగా ప్రకటించింది .

π డే రోజు ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యొక్క జన్మదినం  కాబట్టి ఈ రోజున PRINCETON,NEWJERSEY  లో π డే మరియు ఐన్ స్టీన్ జన్మదినం వేడుకలను కలిపి నిర్వహిస్తారు .

ప్రస్తుతం 2017  లో నిర్వహించబోయే π డే యొక్క ప్రత్యేకత ఏమనగా 14/03/17  తేది ప్రకారం 14+03= 17 అవుతుంది .

π యొక్క ప్రత్యేకతలు

π అనగా వృత్త పరిధికి మరియు దాని వ్యాసార్ధానికి గల నిష్పత్తి.

💎 π అనేది ఒక కరణీయ సంఖ్య అనగా అంతం కాని , ఆవర్తనం కాని దశాంశ సంఖ్య . అయినప్పటికీ π ని ఎక్కువగా అకరణీయ రూపమైన   రూపం లోనే ఉపయోగిస్తారు.
💎  π అనేది ఒక TRANSCENDENTAL NUMBER.

💎 π APPROXMITION DAY ని 22/7  అనగా జూలై 22 వ తేదిన జరుపుకుంటారు 

No comments:

Post a Comment