FlipkartSearch

Tuesday 13 February 2018

డబ్బు మోజులో పడి

మంచి ఫీల్ ఉంది బాగా చదవండి:-*
*ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది.*
*చిన్నారి:*
*"అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?"*
*Parents:*
*"అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు."*
*చిన్నారి:*
*" మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?"*
*Parents:*
*"నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?"*
*చిన్నారి:*
*"మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?"*
*Parents:*
*"నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు."*
*చిన్నారి :*
*" అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?*
*నేను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ? "*
*ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు.కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.*
*నేటి జీవన విధానం ఇది.*
*మారుతున్న కాలంలో*
*డబ్బు మోజులో పడి తిండిని* *మానేస్తున్నాము,*
*డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.*
*డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.*
*ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో*
*బ్రతకడం కోసం డబ్బు కావాలి* *కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.*
*" నేను హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నాను ".*
*ఈరోజు మనకు ఇష్టం అయిన వాళ్ళకి ఈ మెసేజ్ పంపితే వాళ్ళు జీవితమంతా సంతోషంగా ఉంటారంట . నేను కూడా ఈ మెసేజ్ నీకు పంపించాను . అలాగే నీకు ఇష్టమైనవారందరికీ కూడా పంపించు.*
*ఇష్టమేగా . . . ఇష్టపడదాం. పోయేదేముంది . . . మహా అయితే తిరిగి ఇష్టపడతారు.*

No comments:

Post a Comment